ప్రకాశం జిల్లా ముస్లీమ్ సంక్షేమసంఘం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవము కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్లిం పెద్దలు కోరారు . ఈ సందర్భముగా ప్రారంభోత్సవ ఆహ్వాన వాల్పోస్టర్ ను విడుదల చేశారు . కార్యక్రమంలో రాష్ట్రఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా , జిల్లా అధ్యక్షులు రఫీ , దర్శి నియోజకవర్గ అద్యక్షులు సౌదాగర్ రహంతుల్లా , దర్శి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు షేక్ కాలేషా , దర్శి నియోజకవర్గ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖయ్యుమ్ , దర్శి పట్టణ అధ్యక్షులు షేక్ ముజిబురహిమాన్ , మండల ఉపాధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్ , మరియు ముస్లిమ్ పెద్దలు పాల్గొన్నారు.
ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి – వాల్ పోస్టర్ను విడుదల చేసిన ముస్లిం నాయకులు
12
Feb