రాగజావ పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. తాళ్లూరు ఎంఈఓ జి. సుబ్బయ్య, సర్పంచి మేకల చార్లెస్ సర్జన్,
పీఎంసీ కమిటీ చైర్మన్ కోటి రెడ్డి, బొద్దికూరపాడులో సర్పంచి మందా శ్యామ్సన్, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, పీఎంసీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, హెచ్ఎంలు
రామక్రిష్ణా రెడ్డి, పోలం రెడ్డి సుబ్బారెడ్డిలు, బెల్లంకొండ వారి పాలెంలో సర్పంచి పోశం సుమలత, వ్యవసాయాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొని ప్రారంభించారు. మండలంలో 3778 మంది విద్యార్థులకు గాను 2895 మంది
విద్యార్థులు మంగళవారం రాగి జావ తాగినట్లు ఎంఈఓ జి సుబ్బయ్య తెలిపారు.


