ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు మరియు హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అధికారులతో మాట్లాడుతూ.. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నివాసాలు నిర్వహించుకున్న వారికి బిల్లులో చెల్లింపు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా నూతనంగా నివాసాలు మంజూరు చేసే వారి దరఖాస్తులు స్వీకరించి మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీలు దరఖాస్తులను స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు . దర్శి నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసిల్దార్ లు, హౌసింగ్ డి. ఈ నిరక్షన్ రావు ae లు పాల్గొన్నారు.
రెవెన్యూ ,హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
25
Mar