ముండ్లమూరు మండలంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని ముండ్లమూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… పూరిమెట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 102 మద్యం బాటిళ్లను మోటారు సైకిల్‌పై తీసుకెళ్తుండగా ఎస్సై సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని ,మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముళ్ళమూరు మండలంలో మద్యం బాటిల్లు స్వాధీనం
26
Mar