ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం కారుమంచిలో కలిసారు. దర్శి అభివృద్ధికి పలు నిథులు కేటాయించినందుకు సీఎం వైస్ జగన్ కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శి వైఎస్సార్సీపీ నాయకులు, మండల అధ్యక్షుడు, మాజీ ఎఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకట రెడ్డి, ఎ. ఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య. రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాని కొమ్ము తిరుపతిరెడ్డి సీఎం వైఎస్ జగన్ ను కలసి పలు సమస్యలు విన్నవించారు.








