దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిగా మాడపాకుల శ్రీనివాసులు ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం లోని 147 నియోజక వర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించారు. ఈ దిశ గా దర్శి నియోజకవర్గ లో మాడపాకుల శ్రీనివాసులు చేసిన సేవలను, ఆయన కృషి ని గుర్తించి ఆయన ను దర్శి నియోజకవర్గ కన్వీనర్ గా నియమించారు. రోబోవు రోజులు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని.. తనపై నమ్మకం ఉంచి ఇన్చార్జిగా నియమించిన పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి మిగిలిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాడపాకుల శ్రీనివాసులు
29
Mar