ముండ్లమూరు మండలంలో వేంపాడు సమీపంలో చిలకలేరు చప్టాపై మంగళవారం రాత్రి కట్టెల ట్రాక్టరును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న వేంపాడుకు చెందిన వద్దిపోగు అనిల్, అతని చిన్నమ్మ గాయపడ్డారు. వారిని 108 వాహ నంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనిల్ ను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.
కట్టెల ట్రాక్టరును ఢీకొని ఇద్దరికి గాయాలు
29
Mar