తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం రైతు భరోసా కేంద్రంలో బుధవారం చిరుధాన్యాల మినీ కిట్స్ ను రైతులకు పంపిణీ చేసారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా మినికిట్స్ ను అందిస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. సర్పంచి కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ ఎం. వెంకటేశ్వర రెడ్డి, బ్రహ్మారెడ్డి, కార్యదర్శి షేక్ షహానాబ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాల మినికిట్స్ పంపిణి
29
Mar