తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సి) రెండవ వైద్యునిగా సి. రాజేష్ యాదవ్ నియమితులైనారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ హనుమ నాయక్ ఆరోగ్యశ్రీ ట్రస్టీకి బదిలీపై వెళ్లారు. దీంతో బద్వేల్లో పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ యాదవ్ బదిలీపై ఇక్కడకి వచ్చినట్లు పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి తెలిపారు.
తాళ్లూరు పీహెచ్సీ రెండవ వైద్యుడిగా రాజేష్ యాదవ్
31
Mar