ఆర్బికే ఛానల్ ప్రసారాలు వీక్షించాలి.

రైతులు ఆబికే ద్వారా ప్రసారమ్యే కార్యక్రమాలను రైతులు చేరువ చెయ్యాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. విఠలాపురం ఆర్టికేను ఆయన మంగళవారం పరిశీలించారు. ఆర్బికే ఛానల్ ద్వారా రైతులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక,
మత్స్య, పట్టు, మార్కేటింగ్ తదితర అనుబంధ శాఖలు ద్వారా అమలు చేయు కార్యక్రమాలు ప్రసారమ్యే అంశాలు తెలియజెయ్యాలని విఓఏలను కోరారు. ఆయా కార్యక్రమాలలో శాస్త్రవేత్తలు, ఆధజకారులు, ఆదర్శ రైతులు, వక్తలు తమ అమూల్య మైన సందేశాలను అందిస్తారని చెప్పారు. అందుకు సంబంధించిన షేడ్యూల్ ని నోటీస్ బోర్డులో ఏర్పాటు చేసారు. విఏఏ నాగరాజు నాయక్, మత్యశాఖ అసిస్టెంట్ ఎలీషా, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *