ఏప్రిల్ నెల9,10 వ తేదీలలో తిరుపతిలో జరిగే మహతి ఆడిటోరియం నందు 48 గంటల పాటు నిర్వహించే ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల
కార్యక్రమంలో పాల్గొనేందుకు ముండ్లమూరు మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన కవి, రచయిత, చేబ్రోలు రామా కోటేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక శుక్రవారం అందింది. శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ సారధ్యంలో కవితా గానం వినిపించేందుకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కోటేశ్వరరావు తెలిపారు. సాహితీ సేవా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సాహితీ సేవా సంస్థ శ్రీశ్రీ కళ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
తిరుపతిలో జరిగే సాహిత్య కార్యక్రమానికి భీమవరం వాసి
07
Apr