జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి
భక్తుల సందర్శన, విరాళాల వలన వచ్చిన హుండీ ఆదాయం రూ.5,20,968 లని
ఆదాయాన్ని మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించారు.
కందుకూరు దేవాదాయశాఖ ఇన్స్ఫెక్టర్ సత్యనారాయణ తెలిపారు. హుండీ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసులు, ఈఓలు బాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు యాడిక యలమందా రెడ్డి, దేవదానం, గురు బ్రహ్మం, ప్రభాకర్ , శ్రీను, ఆర్ఎ కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
