మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి సీఎం శ్రీ వైయస్.జగన్ నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పా బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైయస్.జగన్.
11
Apr