చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగినది. పాఠశాల లో మొత్తం ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం. అయితే ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకిందో కనీసం సమాచారం కూడా పాఠశాల సిబ్బంది కి పూర్తి సమాచారం లేదు. ఇద్దరూ .. ముగ్గురు అంటూ పొంతనలేని సమాచారం ఇస్తున్న వైనం… చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్ట్ లు నిర్వహించిన వైద్య సిబ్బంది .మొత్తం ఐదుగురు విద్యార్థులకు కరోణ సోకినట్లు సోకినట్లు సమాచారం…
చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం…
20
Apr