ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ నాగంబొట్లపాలెంలో
విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం తగిన చేయూత ఇస్తుందని సర్పంచి చిమట సుబ్బారావు అన్నారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, విజిలెల్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అనిల్కుమార్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ మండల ఇన్చార్జి నరసింహులు, విఏఏ శ్రీను, మహిళా సంఘాలు సభ్యులు, గ్రామైఖ్య సంఘ బాధ్యులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ
21
Apr