హైదరాబాదులోని అంబర్పేట్ శంకర్ అన్న నివాసంలో వైఎస్ఆర్సిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. తాళ్లూరు మండల వైసీపీ ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, వీరి తాళ్లూరు మండల జడ్పిటిసి మారం వెంకటరెడ్డి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మూలంరెడ్డి అంజలి ప్రసాద్ రెడ్డి , దర్శి మండల నాయకులు గంగిరెడ్డిపాలెం యలమందా రెడ్డి తదితరులు ఉన్నారు.
