గుంటూరు ప్రకాశం జిల్లా పత్తిపాడు మండలం.దర్శి మండలం శామంతాపూడి గ్రామం లో రైతు పోకూరి తిరుపతయ్య,పత్తిపాడు మండలం కొత్త మల్లయపాలెం గ్రామం లో మిర్చిపంటను కాపాడుకునేందుకు…కొత్త మల్లాయపాలెం సమీపంలో అరబోసిన మిరప కల్లాల్లో పట్టాలు కప్పుతుండగా శ్యాంబాబు, కృపానందం అనే వ్యక్తులు పిడుగుపడి మృతి చెందారు.
పిడుగు పడి ముగ్గురు మృతి…..
23
Apr