ఉత్తమ ర్యాంకులు సాధించిన పలు పంచాయితీలకు అవార్డులు ప్రధానం దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో సోమవారం జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ కె కుసుమకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య, కనిగిరి డీఎల్పీఓ శోభన్ బాబులు, వైస్ ఎంపీపీ ముసలయ్య లు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. పంచాయితీ రాజ్, చట్టం, ప్రతినిధులు విధులు, బాధ్యతల గురించి, శిక్షణ గురించి ఎంపీడీఓ కుసుమకుమారి వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటి పలు ర్యాంకులు పొందిన పంచాయితీలకు అవార్డులను ప్రధానం చేసారు. ప్రజా ప్రతినిధులు విధులు, బాధ్యతల గురించి, శిక్షణ గురించి ఎంపీడీఓ కుసుమకుమారి వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటి పలు ర్యాంకులు

