వలంటీర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

తాళ్లూరు మండలంలో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో ఐదు వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తురకపాలెంలో రెండు ఎస్సీ, ఎస్సీ (మహిళ), మన్నేపల్లి ఒకటి (ఓసీ), శివరామపురం రెండు బి. సి, బి.సీ (మహిళ)కు రిజర్వ్ చేసినట్లు చెప్పారు. సంబంధిత క్యాటగిరికి చెందిన వారు బుధవారం నుండి ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మే ఒకటిన దరఖాస్తులు పరిశీలిన చేసి మే 3న ఇంటర్య్వూలు నిర్వహించి, 4వ తేదిన శిక్షణ కార్యక్రమం. ఐదవ తేదిన విధులలో చేరవలసి ఉంటుందని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *