ర్శి లోని కురిచేడు రోడ్డులో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టడంతో వాటిని ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు… దర్శి నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఎక్కడైనా ఎవరైనా నిర్మాణాలు చేపట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
దర్శిలో ప్రారంభమైన అక్రమ కట్టడాల కూల్చివేత
25
Apr