దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంపడమరవీరాయపాలెం గ్రామంలోని యల్లమ్మ గుడికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం రూ.50 వేల విరాళం అంద జేశారు. దేవస్థానం కమిటీ వారికి నగదు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి కమిటీ వారు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
