కృషి విజ్ఞాన కేంద్రం లోమిరప రైతులకు శిక్షణ తరగతులు నిర్వహణ

దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో మిరప సాగు చేయు రైతులకు పాటించాల్సిన జాగ్రత్తలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. రైతులు అవలంబించవలసిన వివిధ రకాల మేళవలు, మరియు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవలంబించవలసిన యాజమాన్య పద్ధతుల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్తలు శివ , శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్. రాజేష్ చౌదరి, ఉష పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. వీరుతో పాంటు రిలైన్స్ ఫౌండేషన్ నుండి బాబురావు గారు (డి.పి.ఓ) మరియు ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *