దర్శి మండలంలోని ప్రాథమిక వైద్యశాల లో చిరుదాన్యాల పాల తయారీపై ప్రాథమిక వైద్యశాలలో ఆరోగ్య సిబ్బంది పోషకాహార విలువలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్త (గృహ విజ్ఞానం) టి. మానస మాట్లాడుతూ… మొలకెత్తిన చిరు ధాన్యాలతో పాల తయారీ విధానాన్ని ఆరోగ్య సిబ్బందికి వివరించారు. పాల యొక్క పోషక విలువలు వివరించి, చిరు ధాన్యాలు ,పాలలో పోషక విలవలు అధికంగా ఉంటాయని, గర్భిని స్త్రీలకు మరియు పిల్లలకు ఆహారంగా తీసుకోవడం వలన కావల్సిన ప్రోటీన్స్ ,విటమిన్స్ శరీరానికి అందుతాయని తెలిపారు.

