గాంధీ జయంతిని పురస్కరించుకొని దర్శి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), రాష్ట్ర గ్రీనరీ అం డ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ షకీలా అమీన్బాష, ఎంపీపీ సుధా అచ్చయ్య, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
