అజాదీకా అమృత మహోత్సవ్ లో బాగంగా అమవీరులను స్మరిస్తూ నామట్టి-నాదే శం కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి, నీటి కళశాలు చేత పట్టి అమరవీరులకు జేజేలు చెబుతూచెబుతూ.. వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో కె. యుగకీర్తి, సర్పంచ్ చార్లెస్ సర్జ న్, వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఎంఈవో జి.సుబ్బయ్య, ఈవోఆర్డీ కె.జె. ఎస్. రాజు, కార్యదర్శి జె.ల క్ష్మీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.


