తాళ్లూరునుంచి గుళ్ళాపల్లి పల్లివరకు ఏర్పా టు చేస్తున్న 33/ 11కేవీ విద్యుత్తు లైన్ పనులను ఆశాఖ ఏఈలు మురళీ మోహన్, వీరబ్రహ్మంలు శుక్రవారం పరిశీలించారు. తాళ్లూరులో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ టవర్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈకార్యక్ర మంలో ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
33/ 11కేవీ విద్యుత్ లైన్ పనుల పరిశీలన
14
Oct