తాళ్లూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై,ఎస్ హెచ్) గా కొండెపి ఎస్సై వైవీ రమణయ్యను నియమిస్తూ మంగళవారం ఎస్పీ మలిక ఖర్గే ఉత్తర్వులు జారీ చేసారు. ఇక్కడ పనిచేసిన ప్రేమ్ కమార్ విఆర్కు బదిలీ కాగా, విఆర్డీలో ఉన్న సుదర్శన్ యాదవన్ను నియమించారు. అయితే ఆయన పలు కారణాలతో బాధ్యతలు స్వీకరించక పోక పోవటంతో తిరిగి కొండెపి ఎస్పై వైవీ రమణయ్యను నియమిస్తూ ఎస్సీ మలిక ఖర్గ్ ఉత్తర్వులు జారీ చేసారు.

