తాళ్లూరు మండలంలో వెలుగు వారి పాలెంలో వైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జుల సుబ్బా రెడ్డి కుమార్తె వధువు అనూష కు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి దీవేనలు అందించారు. ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ఆయన వెంట సర్పంచిలు మందా శ్యామ్సన్, ఎం. బ్రహ్మా రెడ్డి, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

