తాళ్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వైవీ రమణయ్యను తాళ్లూరు వైస్ ఎంపీపీ-2 మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, మన్నేపల్లి సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, దారం వారి పాలెం నాయకులు మంచాల గిరి . ఆవుల సుబ్బా రెడ్డిలు కలిసి సన్మానించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై వైవీ రమణయ్య కోరారు.
