బిఆర్ఎస్ అధినేత, సీఎం కె చంద్రశేఖర్ రావు (కెసీఆర్) గురువారం గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిథులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ బాధ్యులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని పండువగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
