యువత తమ శక్తి యుక్తులను ఉపయోగించుకోవాలని పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ ఎం. లక్ష్మణరావు అన్నారు. వివేకానంద స్వామి జయంతి
సందర్భంగా శుక్రవారం పొగాకు బోర్డు కార్యాలయంలో వివేకానంద చిత్ర పటానికి
నివాళులు అర్పించారు. మేరా యువ భారత్లో బాగంగా పొగాకు రైతులకు
అవగాహన కల్పించారు. డ్రొన్ తో పిచికారి చేయుట వలన తక్కువ ఖర్చుతో అధిక
ఉపయోగం పొందు విధానాన్ని వివరించారు. ఎస్ఎల్ శ్రీనివాస ప్రసాద్, ఎఎస్ కొవిరామక్రిష్ణ సిబ్బంది పాల్గొన్నారు.


