ఏ ఆర్ కే హోమ్స్ లో అయోధ్య అక్షింతలు పంపిణీ…

బొల్లారం ఏ ఆర్ కే హోమ్స్ లో ఆదివారం అయోధ్య అక్షింతలు పంపిణీ చేశారు.ఆదివారం ఏ ఆర్ కే హోమ్స్ లోని జాస్మిన్ లోటస్ బ్లాకుల లో ఇంటింటికీ వెళ్ళి అక్షింతలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో గోపాల రావు , శంకరయ్య ,అర్జున్ ప్రసాద్ , మూర్తి, అరుంధతి, సీతా,వనిత,జ్యోతి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *