లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మల్కాజిగిరి ఎంపీగా నాయకుడు గౌరవనీయులు ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బేగంపేట్ డివిజన్ అల్లం తోట బావిలో ఒకరికి ఒకరు మిఠాయిలు
తినిపించుకొని, బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ పిట్ల అశోక్ కుమార్ ముదిరాజు , జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బూరుగు నర్సింగ్ రావు , డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మదనాల శ్రీరామ్ , డివిజన్ జనరల్ సెక్రెటరీ సంజయ్ కుమార్, డివిజన్ ఎస్సీ ఇంకా మోర్చా అధ్యక్షుడు రఘు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్, జనరల్ సెక్రెటరీ బి శంకర్, ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ వీకే వెంకటేష్, మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ విక్కీ, రమేష్ ,భాను, శివకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.



