మోండా మార్కెట్ వర్తకుల సంఘం చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మృత దేహం వద్ద మాజీ ఎన్ ఢీ ఎమ్ ఏ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి పుష్పగుచ్చం వుంచి శ్రద్ధాంజలీ ఘటించారు.బి జె పి యువ మోర్చా నాయకుడు మర్రి పురు రవా రెడ్డి,మాజీ కార్పొరేటర్ వసంత నర్సింగ్ యాదవ్ ,దయానంద్ ,రఘునాథ్, గుంతి సత్యనారాయణ,ఈశ్వర్ బాబూ,నందు,శ్రవణ్,నరేష్,మరియు వికాస్ తదితరులు శంకర్ యాదవ్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు.
