కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు గంగా పురం కిషన్ రెడ్డి నీ బిజెపి సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ ఢిల్లీలో కలిసి అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాసంలో కలిసి కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నెమలి ఆనంద్ మాట్లాడుతూ మోడీ మంత్రి వర్గం లో కేంద్రమంత్రి గా పలు పర్యాయాలు బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని,ఆయన తమ కు ఆదర్శం అని అన్నారు.
