పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కుడి కాలువకు నీటిని ఇరిగేషన్ ఈ ఈ శ్రీహరి,డ్యామ్ జైఈ బాబుమియా విడుదల చేసారు.
రోజుకు 5500 క్యూసెక్కుల నీటి విడుదల మొత్తంగా 4.5 టిఎంసిలు నీటి విడుదలకు అనుమతించిన కృష్ణా బోర్డు.
త్రాగు నీటి అవసరానిమిత్తం నీటిని విడుదల చేసిన డ్యామ్ అధికారులు ఎనిమిది రోజులు కొనసాగనున్న నీటి విడుదల.
