హైదరాబాద్ నూతన కమిషనర్ సి వి ఆనంద్ కు శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్ నగరం పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, మరియు సిటీ పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ……………

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు అధికారుల సంఘం సభ్యులు మరియుసిటీ పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియ జేశారు.
నూతనంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సి .వీ.ఆనంద్,IPS ని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు సొసైటీ సెక్ట్రటరీ నల్లా శంకర్ రెడ్డి, సభ్యులు GMS విక్టర్, అసిఫ్ ఖాన్ ,నవీన్ కుమార్, రత్నా కుమారి,వినీత్ మొదలగు వారు కలిసిన వారిలో ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *