ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన వేడుకలలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ కలిసి అభినందనలు తెలియజేశారు. ముందుగా శాలువా కప్పి బొకే అందజేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో గౌస్ తో పాటు సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వున్నారు.
