రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో పెద్ద సంఖ్యలో బి.జె.పీ.సభ్యత్వ నమోదు చేయనున్నట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తెలియజేశారు.గురువారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ బిజెపి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి సభ్యత్వ నమోదు చేయించారు.రానున్న రోజుల్లో డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లో తిరిగి భారీగా సభ్యత్వ నమోదు చేస్తామని కార్పొరేటర్ చీరే సుచిత్ర శ్రీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్,రాష్ట్ర ఓ బి.సి మోర్చ వైస్ ప్రెసిడెంట్ చీరే సత్యనారాయణ శ్రీకాంత్,నరేష్,నితీష్ బోలే , దుర్గాప్రసాద్,నిర్మల,అంజు,కిరణ్, జనార్దన్,చీరే శ్రీనివాస్, వేణు,ధనరాజ్ ,కలాసిగూడ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
