జిల్లాలోని అన్ని రైతు బజార్ల లో ప్రభుత్వం, వ్యవసాయ మార్కేటింగ్ శాఖ ఆధ్వర్యంలో కిలో టమోటా రూ.50ల చొప్పున సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అగ్రిటెక్ మార్కేటింగ్ అధికారి కె. వి.ఎన్ ఉపేంద్ర కుమార్ వెల్లడించారు. ఒక్కో క్క కుటుంబానికి రెండు కేజీలు టమోటాలు మాత్రమే అమ్మబడునని చెప్పారు. వినియోగదారుడు ఆధార్ లేదా రేషన్ కార్డు కాఫీని కౌంటర్లో చూపించాలని కోరారు. వినియోగదారులు ఈ సబ్సిడీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
రైతు బజార్ల లో కిలో టమోటా రూ.50లు – జిల్లా అగ్రిటెక్ మార్కేటింగ్ అధికారి ఉపేంద్ర కుమార్ వెల్లడి
09
Oct