తాళ్లూరు ఎంపీడీఓ గా సుందర రామయ్య నియామకం

తాళ్లూరు ఎంపీడీఓ (ఎఫ్ఎసీ)గా కె సుందర రామయ్యను నియమిస్తూ గురువారం జెడ్పీ సీఈఓ బి . చిరంజీవి ఉత్తర్వులు జారీ చేసారు. ఎంపీడీఓ కెవై కీర్తి బదిలీ కావటంతో ఇన్చార్జిగా ఎంపీడీఓగా కార్యాలయ పర్యవేక్షకులు సానికొమ్ము సత్యం వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న కె సుందర రామయ్యను ఎంపీడీఓ ( ఎఫ్ఎసీ) గా నియమితులైనారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *