గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం ఒక రోజు జరిగిన శిక్షణ తరగతులు విషయమై స్థానిక ప్రజా ప్రతినిథులకు సమాచారం అందించామని ఎంపీడీఓ సుందర రామయ్య తెలిపారు. జె ఎస్ డి ఎం న్యూస్ లో బుధవారం ప్రచురితమైన “సమాచారం లేదంటూ శిక్షణకు బాయ్ కాట్ చేసిన ప్రజా ప్రతినిథులు” వార్తకు ఎంపీడీఓ వివరణ ఇచ్చాను. తమ కార్యాలయ పర్యవేక్షకులు అందరికి సమాచారం ఇచ్చారని వివరణ ఇచ్చారు.
