దర్శి మండలం, అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి కనకారావు – హేమలతల కుమారుడికి వేదాన్ష్ గా దర్శి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నామకరణం చేశారు. ఈ సందర్బంగా గుడిపల్లి కనకారావు – హేమలత మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేసి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కు కృతజ్ఞతలు తెలియజేసారు.
