దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ జన్మదిన వేడుకలు తాళ్లూరు మండలం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద భారీ కక్ కట్ చేసి పంచి పెట్టారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి, వలి, ఆదినారాయణ గొల్ల పూడి వేణుబాబు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, నవులూరి విద్యా సాగర్, నుసుం ఆదినారాయణ రెడ్డి, రాచకొండ వెంకట రావు, రామయ్య, సుజాత శివ నాగి రెడ్డి, రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, యాడిక శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దర్శి నియోజక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన సేవలను వక్తలు కొనియాడారు.


