నాగంబొట్ల పాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నబోజన పథకాన్ని బుధవారం మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తనిఖీ నిర్వహించారు. వెజిటబుల్ రైస్, కోడి గ్రుడ్లు, బంగాళ దుంప కర్రీను ఇస్తున్నట్లు గుర్తించారు. బోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసారు.
