బొద్దికూరపాడు పంచాయితీ చింతల పాలెంకు చెందిన ఎస్సీ
కులానికి చెందిన బుదల టైగర్ అదే గ్రామానికి చెందిన పోటు కోటేశ్వర రావు, వెంకట నారాయణ, పందెల సుబ్బా రావు, రమేష్ అను వారి నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేసారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసి అదే విషయమై తహసీల్దార్ సంజవ రావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమకు చెందిన భూమిని ఆక్రమించటంతో పాటు బెదిరింపులకు, కుల దూషనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కోన్నారు.
ప్రాణ హాని ఉందటూ అధికారులకుఫిర్యాదు
16
Dec