విఠలాపురం సర్పంచికి వైసీపీ లో కీలక పదవి

విఠలాపురం సర్పంచి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం
ఇంద్రసేనా రెడ్డి ని వైసీపి జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ వైసీపీ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి మరింత కృషిచేస్తానని, పెద్ద బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షునికి మారం కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విఠలాపురం సర్పంచి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం
ఇంద్రసేనా రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *