రామ్ గోపాల్పేట ,,ఢిల్లీ శాసనసభ, మిల్కీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో రాంగోపాల్పేట్ డివిజన్ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు జనరల్ బజార్ లో వర్మ జూవెలర్స్ ప్రాంతంలో టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
