ఏబీసీలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

తాళ్లూరు ఏబిసి హైస్కూల్ లో
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సైన్స్ దినోత్సవం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. డైరెక్టర్ సైన్స్ ఉపాధ్యాయుడు,కె. కాలేష బాబు, సైన్స్ ఉపాద్యాయులకు విద్యార్థులు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *