ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించటంపై ఎపీటీఎఫ్ తాళ్లూరు మండల శాఖ హర్షం వ్యక్తం చేసారు. పాఠశాలలకు విద్యుత్ బిల్లులు చెల్లించటం విద్యార్థుల అభ్యున్నతికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: